Pages

Monday 8 August 2016

నదులు పుష్కరాలు


నదులు పుష్కరాలు



మేషే గంగా వృషే రేవా మిథునే చ సరస్వతీ |
కర్కటే యమునా ప్రోక్తా సంహే గోదావరీ స్మృతా |
కన్యాయాం కృష్ణవేణీ చ కావేరీ ఘటకే స్మృతా |
వృశ్చికే తమ్రవర్ణీ చ చాపే పుష్కర వాహిని ||
మకరే తుంగభద్రా చ కుంభే సింధునదీ స్మృతా |
మీనే వ్రణీతా చ నదీ గురోస్సంక్రమణే స్మృతా ||
పుష్కరాభ్యో మునీనాం హి ప్రదేశో2త్ర బుధైః స్మృతః |


అర్ధం:-

           ఈ శ్లోకం ప్రమాణం ప్రకారం బృహస్పతి పుష్కరునితో కలిసి మేశారాసిని                      ప్రవేశించినప్పుడు గంగకు పుష్కరం, వ్రుషభారాశిలో నర్మదకు, మిధునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహలో గోదావరికి, కన్యలో కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరదికి, ధనస్సులో వాహినికి (బ్రహ్మపుత్ర), మకరంలో తుంగభద్రకు, కుంభంలో సింధుకు, మీనంలో ప్రణితానదికి పుష్కరాలు సంభవిస్తాయి.